TUలో ఘనంగా మహనీయుల జయంతి ఉత్సవాలు

TUలో ఘనంగా మహనీయుల జయంతి ఉత్సవాలు

NZB: తెలంగాణ విశ్వవిద్యాలయంలో SC, ST, BC మరియు ఉమెన్ సెల్స్ ఆధ్వర్యంలో మహనీయుల జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి ప్రారంభించారు. మహనీయుల ఆశయాలను ఆచరించడమే వారికి నిజమైన నివాళి అని, విద్యార్థులు తమ జ్ఞానాన్ని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, సమాజ వికాసానికి ఉపయోగించాలని ఆయన పిలుపునిచ్చారు.