"మీ భూమి - మీ హక్కు" కార్యక్రమం

"మీ భూమి - మీ హక్కు" కార్యక్రమం

W.G: ఉండి మండలం, చినపుల్లేరు గ్రామంలో ఆదివారం శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు పర్యటించారు. ఈ సందర్భంగా "మీ భూమి - మీ హక్కు" కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.