ఇరాన్ యురేనియం కోసం ట్రంప్ ప్లాన్..?
ఇరాన్ వద్ద ఉన్న యురేనియంను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన ప్లాన్‌ను ఇటీవల యూఎస్ సైన్యం ట్రంప్ చేతికి ఇచ్చినట్లు సమాచారం. ఈ యురేనియంను తరలించిందేకు అణుస్థావరాల వద్ద ప్రత్యేకంగా రన్‌వేను నిర్మించాల్సిన అవసరం ఉందని అమెరికా మిలిటరీ వెల్లడించినట్లు తెలుస్తోంది.