అన్నసంతర్పణలో పాల్గొన్న మాజీ మంత్రి

అన్నసంతర్పణలో పాల్గొన్న మాజీ మంత్రి

W.G. అత్తిలి(మం) మంచిలిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించిన అన్నసంతర్పణ కార్యక్రమంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.