నార్సింగి ఫైరింగ్ రేం‌జ్‌లో భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ సమీక్ష

నార్సింగి ఫైరింగ్ రేం‌జ్‌లో భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ సమీక్ష

MDK: నార్సింగి గ్రామ శివారులో ఉన్న ఫైరింగ్ రేంజ్‌ను జిల్లా SP శ్రీనివాసరావు ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా ఫైరింగ్ రేంజ్‌లో ఉన్న సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, శిక్షణా ప్రమాణాలను సమీక్షించారు. అవసరమైన అప్‌గ్రేడేషన్, భద్రతా ప్రమాణాల మెరుగుదల, శిక్షణా సదుపాయాల అభివృద్ధి పై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.