వార్డెన్ సస్పెన్షన్ రద్దు చేయాలని విద్యార్థినిలు ధర్నా

శ్రీకాకుళం మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న బీసీ హాస్టల్ విద్యార్థినిపై దాడి జరిగిన కేసులో వార్డెన్ పూర్ణమ పై సస్పెన్షన్ రద్దు చేయాలని విద్యార్థినులు, ఎస్ఎఫ్ఐ నాయకులు శనివారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. హాస్టల్ చుట్టూ అనేక లోటుపాట్లు పెట్టుకుని వార్డెను బలిపశువును చేయడం సరికాదని మండిపడ్డారు.