భక్తిశ్రద్ధలతో వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

భక్తిశ్రద్ధలతో వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

WGL: రాయపర్తి మండలంలోని వేంకటేశ్వరపల్లిలో స్వయంవక్త శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున స్వామివారు అశ్వవాహనంపై వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో పూజారులు రంగాచార్యులు, వెంకటరమణాచార్యులు పాల్గొన్నారు.