ఉగాది ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

ఉగాది ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో గురువారం పరాభవ నామ సంవత్సరం ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సందర్భంగా ఉత్సవాలకు స్థానిక ఎమ్మెల్యే రోషన్ కుమార్ హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.