వాణిజ్య పంటలు పరిశీలించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్

వాణిజ్య పంటలు పరిశీలించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్

కృష్ణా: చల్లపల్లి మండలం నడకుదురులో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తుఫాన్ గాలులు, వర్షాలకు దెబ్బ తిన్న వాణిజ్య పంటలను పరిశీలించారు. నష్టం అంచనా వేయించి ప్రభుత్వం సకాలంలో రైతులకు భరోసా ఇస్తుందని తెలిపారు. ఈ సందర్శనలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ శ్రీనివాసరావు, పీఏసీఎస్ ఛైర్మన్లు గుత్తికొండ వంశీకృష్ణ, పెద్దిబోయిన హరనాధ్, నాదెళ్ల వెంకట నరసయ్య పాల్గొన్నారు.