నగరంలో లైఫ్ సైన్సెస్‌పై పెరుగుతున్న ఆసక్తి..!

నగరంలో లైఫ్ సైన్సెస్‌పై పెరుగుతున్న ఆసక్తి..!

HYD: ఇప్పుడు లైఫ్ సైన్సెస్‌పై విద్యార్థుల ఆసక్తి పెరుగుతుంది. నగరంలోని డిగ్రీ విద్యలో అనేక కాలేజీలలో లైఫ్ సైన్సెస్ కోర్సు తీసుకున్న వారు అత్యధికంగా పెరిగినట్లుగా అధికారులు తెలియజేశారు. గత సంవత్సరంతో పోలిస్తే 12 శాతం పెరిగినట్లు అధికారులు తెలిపారు. లైఫ్ సైన్సెస్ కోర్సు చేసిన వారికి, అనేక అవకాశాలు ఉన్నట్లుగా రిపోర్టులో వివరించారు.