బస్సులు రాక ప్రయాణికుల నిరీక్షణ..!

బస్సులు రాక ప్రయాణికుల నిరీక్షణ..!

వరంగల్: రైల్వే స్టేషన్ ముందు బస్టాండ్‌ను ముందస్తు సమాచారం లేకుండా వెంకట్రామ జంక్షన్‌కు మార్చడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అర కిలోమీటర్ నడిచినా బస్సులు సమయానికి రాకపోవడంతో ఆటోలపై ఆధారపడాల్సి వస్తోందని మహిళలు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ బస్సుల సంఖ్య పెంచాలని కోరుతున్నారు.