'ఫేష్ వాష్ అండ్ గో ' కార్యక్రమం

'ఫేష్ వాష్ అండ్ గో ' కార్యక్రమం

BPT: చెందోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డిపాలెం టోల్ ప్లాజా వద్ద శనివారం తెల్లవారుజామున ఎస్సై శివకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు “ఫేష్ వాష్ అండ్ గో ” కార్యక్రమం నిర్వహించారు. అటుగా వెళుతున్న వాహనాలను ఆపి ఆ డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి పంపించారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అన్నారు.