VIDEO: అనంతసాగరంలో CPM నేతల నిరసన

VIDEO: అనంతసాగరంలో CPM నేతల నిరసన

NLR:  సీపీఎం పార్టీ సభ్యుడు పెంచలయ్యను గంజాయి ముఠా చేసిన హత్యకు నిరసనగా అనంతసాగరం బస్ స్టాండ్ సెంటర్‌లో మంగళవారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సంతాపం తెలిపి నిరసన కార్యక్రమం నిర్వహించారు.పెంచలయ్యను హత్య చేసిన గంజాయి ముఠా సభ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీపీఎం నేత మంగళ పుల్లయ్య, స్థానిక నేతలు పాల్గొన్నారు.