బీఆర్ఎస్ అభ్యర్థికి భారీ మెజార్టీ

బీఆర్ఎస్ అభ్యర్థికి భారీ మెజార్టీ

BHPL: మహాదేవపూర్ మండలం కాళేశ్వరం మేజర్ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి  వెన్నపురెడ్డి మోహన్ రెడ్డి ఘనవిజయం సాధించారు. ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిపై 1000కి పైగా మెజార్టీ సాధించాడు. అయితే అధికార కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థికి కనీసం సగం ఓట్లు కూడా రాకపోవడం స్థానికంగా చర్చనీయాంశం అయింది. కాగా, ఈ గెలుపుతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.