VIRAL: బీఆర్ నాయుడు కనబడుటలేదు!
AP: టీటీడీ పరిపాలన భవనం ఎదుట టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కనిపించడం లేదంటూ ఆయన ఫొటోతో ఫ్లెక్సీ వెలిసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ ఫ్లెక్సీని ఎవరు ఏర్పాటు చేశారన్నది తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల బీఆర్ నాయుడు ఓ మహిళతో ఉన్న వీడియో సోషల్ మీడియాలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.