VIDEO: పోస్టల్ కాలనీలో పర్యటించిన కమిషనర్

VIDEO: పోస్టల్ కాలనీలో పర్యటించిన కమిషనర్

NLR: నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ శనివారం 28వ డివిజన్ పోస్టల్ కాలనీ పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వివిధ భవనాలకు సంబంధించిన అసెస్మెంట్ డిమాండ్లను తనిఖీ చేసి, కొలతలు వేసి పరిశీలించారు. నూతన భవనాల అనుమతులు, ఖాళీ స్థలాల పన్ను చెల్లింపులను కూడా ఆయన పరిశీలించారు. పన్ను ఎగవేతదారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.