VIDEO: వెలగని వీధి దీపాలు.. కాలనీ చీకటిమయం

VIDEO: వెలగని వీధి దీపాలు.. కాలనీ చీకటిమయం

RR: షాద్‌నగర్ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో వీధి దీపాలు వెలగకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు ఆరోపించారు. కొన్ని విద్యుత్ స్తంభాలకు విద్యుత్ దీపాలు లేవని, కొన్నిస్తంభాలకు విద్యుత్ దీపాలు ఉన్నా అవి వెలుగకపోవడంతో కాలనీ చీకటి మయంగా మారిందని వాపోతున్నారు. రాత్రిసమయాలలో బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొందని, అధికారులు స్పందించి వీధిదీపాలు వెలిగేలా చూడాలన్నారు.