వైభవంగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

వైభవంగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

నంద్యాల మండల పరిధిలోని హుస్సేనాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట, గంగమ్మ ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, వైసీపీ నాయకులు బుగ్గన చంద్రారెడ్డి, ఆదామ్ వెంకటేశ్వర్ రెడ్డి, గోర్మన్ కొండ, గూటిపల్లి సర్పంచులు శ్రీరాములు, వెంకటేశ్వర్లు హాజరై పూజలు నిర్వహించారు.