గైనకాలాజిస్ట్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం..!

గైనకాలాజిస్ట్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం..!

NZB: జిల్లాలోని ప్రభుత్వాసుపత్రిలో ప్రస్తుతం పనిచేస్తున్న వైద్యురాలు ఎం. శ్రీలత, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆర్మూర్ ప్రాంత వాసి గైనకాలాజిస్ట్ (MBBS DGO) డాక్టర్ ఎం. శ్రీలత తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నార్మల్ డెలివరీలు చేసిన నేపథ్యంలో హైదరాబాదులోని రవీంద్ర భారతిలో అవార్డును అందుకున్నారు.