పాముల పాడు MRO కార్యాలయంలో PGRS

పాముల పాడు MRO కార్యాలయంలో PGRS

NDL: పాముల పాడు మండల తహసీల్దార్ కార్యాలయంలో నేడు PGRS సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్య గిత్త జయసూర్య హాజరై ప్రజల నుంచి సమస్యల వినతులు స్వీకరించారు. PGRSలో వచ్చిన వినతులు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలను ఆఫీసుల చుట్టు తిప్పుకోవద్దని, పెండింగ్ సమస్యలు తమకు పంపాలని సూచించారు.