ఓపెన్ స్కూల్ పరీక్షలు.. ALL THE BEST

ఓపెన్ స్కూల్ పరీక్షలు.. ALL THE BEST

MBNR: రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి పది, ఇంటర్ ఓపెన్ స్కూల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్, ఫొటో ఐడెంటిటీ ప్రూఫ్‌తో పరీక్షకు హాజరు కావాలని అధికారులు సూచించారు. ఉదయం సెషన్ 9-12 గంటల వరకు అలాగే, మధ్యాహ్నం సెషన్ 2:30-5:30 వరకు ఉండనుంది. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు 30 ని. ముందే చేరుకోవాలని కోరారు. అయితే, మంచి మార్కులతో ఉత్తీర్ణతలు సాధించాలని HIT TV తరఫున కోరుతున్నాం.