VIDEO: పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

VIDEO: పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

KMR: గాంధారి మండలం గౌరారంలో సోమవారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. పశువులకు చికిత్సలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. రోగాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తగా పశువులకు టీకాలు వేయించుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో OS మట్టారెడ్డి, గోపాలమిత్రలు రాములు, ప్రసాద్, రైతులు పాల్గొన్నారు.