నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

HNK: హనుమకొండలో మంగళవారం అభివృద్ధి పనుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుదన్ని టౌన్ డీఈ జీ సాంబారెడ్డి తెలిపారు. ఉదయం 8:30-10:30 వరకు బాలసముద్రం సబ్‌స్టేషన్ పరిధిలో భీష్మనగర్, అడ్వకేట్స్ కాలనీ, హంటర్ రోడ్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ ఉండదు. అలాగే 10:00-12:00 వరకు గోపాలుర సబ్‌స్టేషన్ పరిధిలో జవహర్ కాలనీ, ఉషోదయ కాలనీ మరికొన్ని ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోతుంది.