'విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త పూలే'
E.G: రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరులో మహాత్మా జ్యోతి రావు పూలే వర్ధంతి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి జిల్లా YCP అధ్యక్షులు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ పూల మాలలు వేసి, ఘన నివాళులర్పించారు. సామాజిక అసమానతల మీద అలుపెరగని పోరాటం చేసి గొప్ప సంస్కర్త పూలే అని కొనియాడారు.