'తుఫాన్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది'

'తుఫాన్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది'

SKLM: తుఫాన్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం ఆమదాలవలస మండలం తొగరాం ,కలివరం పంచాయతీలలో చేనేత కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.