పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

మార్కాపురం జిల్లా కేంద్రంలోని 13వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిధగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొని ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇచ్చిన హామీ మేరకు పింఛన్ ప్రతినెల 1వ తేదీన ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకి దక్కుతుందన్నారు.