బాధిత కుటుంబానికి రూ.1 లక్ష సహాయం

బాధిత కుటుంబానికి రూ.1 లక్ష సహాయం

మార్కాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వెలిగండ్ల మండలం మోటుపల్లికి చెందిన గోబిదేశి నాగచైత్ర కుటుంబాన్ని వైసీపీ నాయకులు పరామర్శించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్, జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సూచనల మేరకు కనిగిరి వైసీపీ ఇంఛార్జి దద్దాల నారాయణ యాదవ్ మృతుడి కుటుంబ సభ్యులకు రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేశారు.