VIDEO: 15 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా..!

VIDEO: 15 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా..!

మేడ్చల్: గాజులరామారం గ్రామంలో సర్వే నెం.354లోని 15 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఇందులో కేఎల్ యూనివర్సిటీ ఆక్రమించిన 5 ఎకరాలు ఉన్నాయి. ఈ భూమిని 2009లో రాజీవ్ స్వగృహాలకు కేటాయించారు. ఆక్రమణల పై స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా సర్వే చేసి నివేదిక ఇవ్వడంతో కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలు తొలగించినట్లు గురువారం తెలిపారు.