VIDEO: రహదారులపై వ్యర్థాలు తొలగింపు

VIDEO: రహదారులపై వ్యర్థాలు తొలగింపు

HYD: హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనాలు కొనసాగుతుండగా GHMC పారిశుద్ధ్య కార్మికులు రహదారులపై పేరుకుపోయిన వ్యర్థాలను ఆదివారం తొలగిస్తున్నారు. వినాయక నిమజ్జన ఊరేగింపు మార్గాలలో రహదారులపై భారీగా వ్యర్ధాలు నిండాయి. దీంతో రహదారులను పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నాలను GHMC కార్మికులు కొనసాగిస్తున్నారు.