VIDEO: గోదావరి నదిలో కార్తీకమాస పుణ్య స్నానాలు

VIDEO: గోదావరి నదిలో కార్తీకమాస పుణ్య స్నానాలు

JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ప్రవహిస్తున్న గోదావరి నదిలో కార్తీక మాసం మొదటి రోజు బుధవారం భక్తులు కార్తీక పుణ్య స్నానాలను ఆచరిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఉదయాన్నే గోదావరి నదికి విచ్చేసి స్నానాలు ఆచరించి, తీరంలోని సంతోషిమాత, శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించి స్థానిక శ్రీలక్ష్మ నరసింహ స్వామిని దర్శించుకున్నారు.