VIDEO: జీసీసీలకు విశాఖ సరైన వేదిక: విక్రమ్ అహుజా ప్రశంస

VIDEO: జీసీసీలకు విశాఖ సరైన వేదిక: విక్రమ్ అహుజా ప్రశంస

VSP: రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో ఐటీ శాఖ మంత్రి లోకేష్ కృషి అద్భుతమని ఎన్.ఎన్.ఎస్.ఆర్ సహ వ్యవస్థాపకులు విక్రమ్ అహుజా ప్రశంసించారు. శనివారం పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు అనేక పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని తెలిపారు.