కరీంనగర్ నూతన ఎస్ఈగా ఆర్.రవీందర్

కరీంనగర్ నూతన ఎస్ఈగా ఆర్.రవీందర్

KNR: కరీంనగర్ ఎస్ఈగా ఆర్. రవీందర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక్కడ ఎస్ఈగా పనిచేసిన మేక రమేష్ బాబు జనవరి 31న ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన వి. గంగాధర్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.