కోవూరులో రూ.300 కోట్ల రుణాలు: MLA

కోవూరులో రూ.300 కోట్ల రుణాలు: MLA

NLR: కోవూరు నియోజకవర్గంలో వివిధ రుణాల ద్వారా ఇప్పటి వరకు మొత్తం సుమారు రూ.300 కోట్ల అందజేశామని MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. రుణాల మంజూరు, వినియోగంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు వీవోఏలు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. చంద్రబాబు మహిళల ఉన్నతికి కృషి చేస్తున్నారన్నారు.