'దారుణం.. తాగునీటి కోసం సాహసాలు'

'దారుణం.. తాగునీటి కోసం సాహసాలు'

ADB: బజార్‌హత్నూర్ మండలం చింతకర్ర గ్రామంలో ఒక్కరోజు తాగు నీటి సరఫరా కాకపోతే అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తాగునీటి కోసం వారు సాహసాలే చేస్తున్నారు. తాళ్లు పట్టుకొని బావిలోకి దిగి బిందెళ్లో నీటిని తీసుకొని పైకి ఎక్కుతున్నారు. అధికారులు స్పందించి తమకు నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.