కంతేరు కారదర్శికి ఈవోపీ ఆర్డీగా పదోన్నతి
GNTR: తాడికొండ మండలం కంతేరు పంచాయతీ సెక్రెటరీగా పని చేసిన MD.అతుకుల్ రెహమాన్‌కు ఈవోపీఆర్డీ (EOPRD)గా పదోన్నతి లభించినట్లు ఎంపీడీవో సమతావాణి తెలిపారు. ఆయన తాడికొండ మండల GSWs Dy MPDO (EOPRD) =గా మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అతుకుల్ రెహమాన్‌కు పదోన్నతి లభించినందుకు కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.