నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

ప్రకాశం: కొమరోలు మండలం, తాళ్లూరు మండలం, కొత్తపట్నం మండల పరిధిలోని మడనూరు సబ్ స్టేషన్ పరిధిలో మే 10వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారి శ్రీనివాసులు వెల్లడించారు. ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. నిర్ణీత సమయంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.