కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ల ప్రభుత్వం: ఎమ్మెల్యే

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ల ప్రభుత్వం: ఎమ్మెల్యే

NLG: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే రెండు లక్షల రైతు రుణమాఫీ చేసి రైతు ప్రభుత్వం అని నిరూపించుకుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. నేడు హైదరాబాద్‌లో జరుగుతున్న రైతు భరోసా సంబరాలకు బయలుదేరిన రైతుల బస్సును జండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా 2 లక్షల రుణమాఫీ చేశామని తెలిపారు.