VIDEO: వర్ధన్నపేటలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
WGL: వర్ధన్నపేట పట్టణంలోని పలు కిరాణా దుకాణాల్లో శనివారం ఫుడ్ సేఫ్టీ అధికారి కృష్ణమూర్తి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిత్యావసరాలు, నూనెలు, పప్పుధాన్యాలు, మసాలాలు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే, కలుషిత ఆహారం నిల్వ ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని దుకాణదారులను హెచ్చరించారు.