విజయవాడలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవ ర్యాలీ

NTR: ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ ఆధ్వర్యంలో విజయవాడలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. NTR జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్ నాయకత్వంలో విజయవాడ చిట్టి నగర్ నుంచి కేబీఎన్ కాలేజీ వరకు ర్యాలీ జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులకు ఎమర్జెన్సీ డే గురించి వివరించారు.