నేడు గ్రామ సభకు హాజరుకానున్న మండలి ఛైర్మెన్, ఎమ్మెల్యే
NLG: చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామ పంచాయతీ ఆవరణలో నేడు ఉ.గం.8:30 లకు 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' గ్రామ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, డైరీ డెవలప్‌మెంట్ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, కలెక్టర్ బీ.చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని సర్పంచు సాగర్ల భాను శ్రీ బిక్షం తెలిపారు.