VIDEO: రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

BPT: కొరిశపాడు మండలం మేదరమెట్లలోని పైలాన్ సెంటర్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ని లారీ ఢీకొనటంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కోటపాడు గ్రామానికి చెందిన గోలమూడి కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.