నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

GNTR: దుగ్గిరాల విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా రేవేంద్రపాడు, శృంగారపురం, తుమ్మపూడి గ్రామాల్లో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డిస్కమ్ ఏఈ గోపి తెలిపారు. ప్రజలు, రైతులు గమనించి సహకరించాలని కోరారు. ఈ సమయంలో విద్యుత్ పనులు జరుగుతాయని, పూర్తయిన తర్వాత సాధారణ సరఫరా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.