'లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీని జయప్రదం చేయండి'

BDK: చంద్రుగొండ మండలం వెంకట్యాతాండ గ్రామంలో గిరిజన JAC - జిల్లా కో ఆర్డినేటర్లు బుధవారం సమావేశమయ్యారు. ఈనెల 14న కొత్తగూడెం జిల్లా కేంద్రంలో లంబాడీ ఆత్మ గౌరవ ర్యాలీకి భారీ సంఖ్యలో తరలి రావాలని JAC నాయకులు పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా వెంకటయ్య తాండ గ్రామ పెద్ద ఇస్లావత్ భద్రు నాయక్ మాట్లాడుతూ.. లంబాడీ జాతి ఆత్మ గౌరవం కోసం ప్రతి ఒక్కరూ తరలివస్తామని హామీ ఇచ్చారు.