స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థులకు గాయాలు

స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థులకు గాయాలు

NGKL: బైక్‌ను తప్పించబోయి స్కూల్ బస్సు బోల్తా పడిన ఘటన బుధవారం పెద్దకొత్తపల్లి మండలం గున్యాగుల గ్రామంలో చోటుచేసుకుంది. మండలంలోని ఆల్ సైన్స్ పాఠశాలకు చెందిన బస్సు చుట్టుపక్కల గ్రామాల్లో విద్యార్థులను ఎక్కించుకుని పాఠశాలకు వెళ్తుండగా బైక్ అడ్డు రావడంతో అదుపుతప్పి పంట పొలాల్లో బోల్తా పడింది. బస్సులోని 18 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.