డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్ ప్రారంభం

డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్ ప్రారంభం

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ (ఆర్ట్స్ అండ్ కామర్స్) కళాశాలలో మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కె. గీతాంజలి తెలిపారు. గురువారం BA (EM, U/M), B.Com (E/M) గ్రూపులలో ప్రవేశాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు తమ సర్టిఫికెట్లతో వచ్చి దరఖాస్తు చేసుకోవాలన్నారు.