జాతీయస్థాయిలో అరుదైన అవార్డు అందుకున్న మల్యాల ఫోటోగ్రాఫర్

JGL: ప్రపంచఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన మండలోజు శ్రీనివాస్‌కు మంగళవారం జాతీయస్థాయిలో అరుదైన గౌరవం పొందారు. మండలానికి చెందిన మండలోజు శ్రీనివాస్ 40 ఏళ్లుగా ఫోటోగ్రఫీ వృత్తిలో కొనసాగుతూ.. జగిత్యాల జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మంగళవారం ఆర్ట్ ఫోటోగ్రఫీలో జాతీయస్థాయిలో AFIP, EFIP రెండు అవార్డులు అందుకున్నారు.