'గంజాయి వ్యాపారస్తులను తరిమికొట్టాలి'

'గంజాయి వ్యాపారస్తులను తరిమికొట్టాలి'

ASR: భగత్ సింగ్ స్ఫూర్తితో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వీ.ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. సోమవారం అరకులో భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన భగత్ సింగ్ స్ఫూర్తితో యువతను బానిసలుగా చేసే డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడాలన్నారు.