తిరువూరులో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

తిరువూరులో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

NTR: తిరువూరులోని YCP పార్టీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను వైసీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన చేసిన సేవలను రాష్ట్రానికి తెచ్చిన కీర్తిని, దేశానికి చేసిన సేవలను, చేసిన త్యాగాన్ని గుర్తుచేసుకొని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.