సామెత.. దాని అర్థం
సామెత: ఇంట గెలిచి.. రచ్చ గెలవమన్నారు
అర్థం: ఇంట గెలిచి.. రచ్చ గెలవమన్నారు మన పూర్వీకులు. ఇంట గెలవడం అంటే మనని మనం గెలవటం. మన బలహీనతలను అర్ధం చేసుకుని‚ వాటిని అధిగమించడం. రచ్చ గెలవడం అంటే సమాజాన్ని గెలవటం. సమాజంలోని ఎటువంటి చెడునైనా అంతమందించే శక్తిని సొంతం చేసుకోవటం.