రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన DSP

రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన DSP

BPT: చెరుకుపల్లిలోని అంబేడ్కర్ సెంటర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ప్రాంతాన్ని రేపల్లె DSP శ్రీనివాసరావు ఆదివారం రాత్రి పరిశీలించారు. బైక్‌పై వెళ్తున్న అక్క, తమ్ముడిని లారీ ఢీ కొట్టిన ఘటనలో ఇరువురి కాళ్లు నుజ్జునుజ్జెన సంగతి తెలిసిందే. బుక్స్ కొనుక్కుని ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.